Thursday, October 17, 2019

శ్రీ షిరిడి సాయిబాబ మంగళ హారతులు


శ్రీ షిరిడి సాయిబాబ మంగళ హారతులు


స్వామి సాయినాథాయ దివ్యమంగళం షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం
మామకాభిష్ఠదాయ  మహితమంగళం మామకాభీష్ఠదాయ మహితమంగళం
లోకనాథాయ సాయి దివ్యమంగళం భక్త లోకసం రక్షకాయ  నిత్యమంగళం  (2)

నాగలోకకృత్యాయ నవ్యమంగళం నాగలోకకృత్యాయ  నవ్యమంగళం
స్వామి సాయినాథాయ దివ్యమంగళం షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం

భక్తబృ0ద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోదకాయ పూజ్యమంగళం 
సత్యతత్వ భోదకాయ సాధువేషాయతే మంగళప్రదాయకాయ నిత్యమంగళం
నిత్యమంగళం నిత్యమంగళం నిత్యమంగళం 
శ్రీ సమర్థ సద్గురు సత్సిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై 

0 comments:

Post a Comment

శ్రీ షిరిడి సాయిబాబ మంగళ హారతులు

శ్రీ షిరిడి సాయిబాబ మంగళ హారతులు స్వామి సాయినాథాయ దివ్యమంగళం షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం మామకాభిష్ఠదాయ  మహితమంగళం మామకాభీష్ఠదాయ మహి...